ప్రతిరోజులా ఈరోజు కూడా సూర్యచంద్రులు వస్తారు ఈ నాలుగేలలో ఈ ఒక్కరోజు కేవలం ఆంగ్లతేదీలకు ప్రత్యేకం, వాస్తవానికి భారతీయ సంప్రదాయాలతో ఉద్భవించిన తేదిలలో సంపూర్ణంగా ప్రతి సంవత్సరం కూడా ఈరోజు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.
ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:
శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).
కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).
చైత్రము, వైశాఖము,జ్యేష్ఠము,ఆషాఢము,శ్రావణము,భాద్రపదము,ఆశ్వయుజము
కార్తీకము,మార్గశిరమ,పుష్యము,మాఘము,ఫాల్గుణము

నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.
నెలల పేర్లని చైత్రం మొదలుగా ఫాల్గుణం దాకా చెప్పుకుంటున్నాం. కాని ఒకప్పుడు వేదం లో చెప్పిన నెలల పేర్లు ఇలా ఉన్నాయి,చిత్తగించండి.

చైత్ర–వైశాఖం–మధు–మాధవ మాసాలు- వసంత ఋతువు.
జ్యేష్టం–ఆషాఢం–శుక్రం–శుచి మాసాలు-గ్రీష్మ ఋతువు.
శ్రావణం–భాద్రపదాలు–నభం–నభస్యం-వర్ష ఋతువు.
ఆశ్వయుజం–కార్తీకం మాసాలు–ఇషం–ఊర్జం-శరదృతువు.
మార్గశిరం–పుష్య మాసాలు–సహం–సహస్యం–హేమంత ఋతువు.
మాఘం–ఫల్గుణ మాసాలు–తపం–తపస్యం–శిశిర ఋతువు.

వేదంలో చెప్పబడిన నెలల పేర్లు, ఆ నెలలలో ప్రకృతి మార్పులనే సూచిస్తున్నాయి, నెలల పేరు కూడా దానికి తగినట్టుగానే ఉంటుంది.
మధు,మాధవ మాసాలు వసంతం, పువ్వులు పూస్తాయి, చెట్లు చిగుర్చుతాయి, తేనె బాగా దొరికే కాలం.
శుక్రం,శుచి మాసాలు గ్రీష్మ ఋతువు వెలుగు ఎక్కువగా ఉండేకాలం.
నభం,నభస్యం వర్ష ఋతువు, అనగా మేఘం,వర్షం సూచన చేస్తున్నాయి నెలల పేర్లు.
ఇషం,ఊర్జం శరత్ ఋతువు బలం సూచిస్తున్నాయి.
సహం,సహస్యం హేమంత ఋతువు, చలి సహించక తప్పదని సూచిస్తున్నట్టే ఉంది.
తపం,తపస్యం శిశిర ఋతువు, ఈ ఋతువులో చెట్లు ఆకులన్నీ రాల్చేసి కొత్త చిగురు కోసం తపిస్తున్నట్టు ఉంటాయి.
ఇక ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తెనుగు నెలల పేర్లు ఎలా వచ్చాయి?

చిత్తా నక్షత్రంతో కూడిన పున్నమి కలిగిన మాసం, చైత్రమాసం .
విశాఖ నక్షత్రం తో కూడిన పున్నమి కలిగినమాసం వైశాఖం.
జ్యేష్ట నక్షత్రంతో కూడిన పున్నమి కలమాసం జ్యేష్ట మాసం.
పూర్వాషాఢ, ఉత్తరాషఢ నక్షత్రాలతో కూడిన పున్నమి కల మాసం ఆషాఢ మాసం.
శ్రవణం నక్షత్రంతో కూడిన పున్నమి కలిగే మాసం శ్రావణమాసం.
పూర్వాభాద్ర,ఉత్తరాభాద్ర నక్షత్రాలు కలిగి ఉండే పున్నమి కలమాసం భాద్రపద మాసం.
అశ్వనీ నక్షత్రం తో కూడి ఉండే పున్నమిగల మాసం ఆశ్వయుజ మాసం.
కృత్తికా నక్షత్రంతో కలిగి ఉండే పున్నమి కలమాసం కార్తీక మాసం.
మృగశీర్షా నక్షత్రంతో కూడి ఉండే పున్నమిగల మాసం మార్గశీర్ష మాసం.
పుష్యమీ నక్షత్రంతో కూడిన పున్నమి కలిగే మాసం పుష్య మాసం.
మఘ నక్షత్రంతో కూడి కలిగే పున్నమి కలమాసం మాఘమాసం,
ఉత్తర నక్షత్రంతో కూడి ఉండే పున్నమి కలమాసం ఫాల్గుణ మాసం.
అంటే మన హిందూ సంప్రదాయ ప్రకారం ఈరోజు ప్రతి సంవత్సరం వస్తుంది అంతే కానీ ఆంగ్ల తేదిల మదిరగా నాలుగు నెలలకు వచ్చేది కాదు
అందుకే పెద్దలు చెప్తారు "విదేశీ సంస్కృతి మనకు వద్దు మన సంప్రదాయ సంస్కృతి మనకు ముద్దు అని smile emoticon

No comments:
Post a Comment